అక్కా కంగ్రాట్స్ .. బాలయ్య
విశాఖ : కేంద్ర మంత్రి పురంధేశ్వరిని ఆమె సోదరుడు, సినీ నటుడు బాలకృష్ణ అభినందించారు. ప్రమాణ స్వీకారం అనంతరం పురంధేశ్వరి తన నియోజక వర్గం విశాఖకు నిన్న వచ్చారు. కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఇవాళ బాలకృష్ణ తన అక్క పురంధేశ్వరిని కలిసి అభనందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications