అర్జెంటీనాలో తొలి స్వైన్ ఫ్లూ మరణం
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనాలో మొదటి స్వైన్ ఫ్లూ మృతి కేసు నమోదైంది. మూడు నెలల చిన్నారి ఈ జ్వరంతో మృతి చెందింది. అర్జెంటీనాలో స్వైన్ ఫ్లూ కేసులు ఇప్పటికి 733 నమోదుకాగా 89 కేసులు నిర్థారణ అయ్యాయి. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్న చిన్నారి మూడు నెలలుగా ఆసుపత్రిలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో ఇప్పటికి 163మంది మృతి చెందారు.
More From
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications