హైదరాబాద్ లో మరో స్వైన్ ఫ్లూ
హైదరాబాద్: నగరంలో స్వైన్ ఫ్లూ భారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. కువైట్ నుంచి వచ్చిన వ్యక్తికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే అతన్ని కొండాపూర్ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications