వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts

పెద్ద దర్గాలో రామ్ చరణ్ ప్రార్థనలు

మగధీర సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ సినిమాపై రామ్ చరణ్ తేజా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 1300కు పైగా ప్రింట్లతో ఈ సినిమా విడుదవులవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి ఒక పాటకు నృత్యం చేసినట్లు చెబుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తదితరులు ఈ దర్గాను సందర్శించారు. రెహ్మాన్ తరుచుగా ఈ దర్గాకు వస్తుంటాడు.
Comments
Story first published: Wednesday, July 29, 2009, 9:00 [IST]