ఐష్, అభిలకు తప్పిన ముప్పు

ఏనుగు కోపానికి గురైన మావటి అక్కడికక్కడికే మరణించినట్లు తెలిసింది. ఏనుగును అదుపు చేయడానికి చేసిన అతని ప్రయత్నం ఫలించకపోగా అతని ప్రాణాలే పోయాయి. ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడికి అతి సమీపంలోనే ఐష్, అభిషేక్ లున్నారు. ప్రమాదం నుంచి వారు బయటపడడంతో షూటింగ్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమాలో వారిద్దరు నటిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications