గడ్డంపై సైఫ్ అలీ క్షమాపణలు

సైఫ్ చెప్పిన క్షమాపణలను బోర్డు అంగీకరించింది. బోర్డు డిమాండ్ మేరకు ఆ గడ్డంతో కనిపించే 15 సెకన్ల దృశ్యాన్ని సినిమా నుంచి తొలగిస్తున్నారు. యువతిని బుట్టలో వేసుకోవడానికి గురుద్వారాకు వెళ్లే సర్దార్ గా ఈ దృశ్యంలో సైఫ్ కనిపిస్తాడు. గురుద్వారా పవిత్ర స్థలమని, దాని పట్ల అగౌరవం తగదని, దాంతో బోర్డుకు సినిమాతో సమస్య తలెత్తిందని, తాను అగౌరవపరచడానికి ఉద్దేశించలేదని, అయినప్పటికీ దాన్ని సినిమా నుంచి తొలగిస్తామని ఆయన సైఫ్ వివరించారు.












Click it and Unblock the Notifications