బాబుకేమీ తెలియదు: వైయస్

శాసనసభ, లోకసభ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి కూడా తమన ఓడించలేకపోయాయని ఆయన అన్నారు.కాంగ్రెసుకు 38 శాతం ఓట్లే వచ్చాయని చంద్రబాబు అంటున్నారని, తెలుగుదేశం కూటమి నాలుగు పార్టీలు కలిసి పోటీ చేసినా తమకన్నా 1.7 శాతం ఓట్లు తక్కువగా వచ్చాయని, దీని గురించి కూడా చంద్రబాబు మాట్లాడాలి కదా అని ఆయన అన్నారు. రాష్ట్రంలో రెండే పార్టీలుంటే ఏదైనా ఒక పార్టీకి 50 శాతానికి మించి ఓట్లు వస్తాయి కావచ్చునని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications