అసెంబ్లీ స్పీకర్ కు చంద్రబాబు లేఖ

శాసనసభ ఆవరణలో మీడియాపై మునుపెన్నడూ లేని విధంగా స్పీకర్ ఆంక్షలు విధించారు. మీడియా ప్రతినిధులు ఒక చోటు నుంచి మరో చోటికి కదిలే అవకాశం లేకుండా చేశారు. దీంతో వారు తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతున్నారు. మూత్ర విసర్జన వంటి వాటికి కూడా మీడియా ప్రతినిధులు ఇబ్బంది పడే పరిస్థితులున్నాయి. దీంతో ఇతర ప్రతిపక్షాలు కూడా మీడియా విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పు పడుతున్నాయి.












Click it and Unblock the Notifications