అసెంబ్లీలో చిరు మూడో కన్ను

లోక్ సత్తా, సిపిఐ, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపి శాసనసభా పక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. చిన్న పార్టీలకు శాసనసభలో మాట్లాడే ఆవకాశం రావడం లేదనే అంశంపై వారి మధ్య చర్చ జరిగింది. శాసనసభలో మాట్లాడేందుకు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకే కాకుండా తమకు కూడా అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications