బాబుపై డిసిపి తీరు దురదృష్ణకరం: స్పీకర్

చంద్రబాబు సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా డిసిపి హరికుమార్ తోసివేశారు. మీడియాతో మాట్లాడవద్దని ఆయన చంద్రబాబును తోసివేశారు. తెలుగుదేశం శాసనసభా పక్షం కార్యాలయంలో కూడా మీడియాతో మాట్లాడవద్దని ఆయన చెప్పారు. దీంతో తెలుగుదేశం శాసనసభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. శాసనసభలో పోలీసు రాజ్యం సాగుతోందని వారు ఆరోపించారు.












Click it and Unblock the Notifications