నాంపల్లి కోర్టుకు రామోజీ హాజరు

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దాంతో కేసు విచారణను తన న్యాయవాదుల ద్వారానే నడిపించాలని ఆశించిన రామోజీరావుకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కారణంగా ఆయన మంగళవారం స్వయంగా కోర్టుకు హాజరు కాక తప్పలేదు.












Click it and Unblock the Notifications