ఆస్ట్రేలియాలో ఉగ్రవాద దాడి కుట్ర భగ్నం

తాము అదుపులోకి తీసుకున్నవారు సోమాలియాలోని ఆల్ షబాబ్ గ్రూపునకు చెందినవారై ఉంటారని యాక్టింగ్ ఫెడరల్ పోలీస్ చీఫ్ కమిషనర్ టోనీ నెగుస్ చెప్పారు. జనవరి నుంచి ఆ గ్రూపు సభ్యులు సిడ్నీలోని హోల్స్ వర్తీ బారాక్స్ పై, ఇతర సైనిక స్థావరాలపై నిఘా వేసినట్లు అనుమానిస్తున్నారు. తగిన సమయంలో చర్య తీసుకున్నామని నెగుస్ అంటున్నారు.












Click it and Unblock the Notifications