అస్ట్రేలియాలో భారత విద్యార్థి మృతి

ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెల్బోర్న్ ఆస్పత్రికి తరలించారు. వారిద్దరితో పాటు నలుగురు చెట్టు మొదలులోని నాలుగు గంటల పాటు ఉండిపోయారు. ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులంతా బ్రాడ్ మీడాస్ నుంచి బయలుదేరినట్లు హెరాల్డ్ సన్ పత్రిక రాసింది. డ్రైవర్ కు 26 ఏళ్లుంటాయి. ప్రయాణికులంతా 22 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సువారు. ప్రయాణికుల్లో ముగ్గురు ఆస్ట్రేలియా వాసులు కాగా, ఏడుగురు భారత విద్యార్థుల విసాలపై ఉన్నారు.












Click it and Unblock the Notifications