కమలం వికసిస్తుంది: భగవత్

అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని మాత్రమే తాను బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు సూచించినట్లు ఆయన తెలిపారు. పార్టీని సంఘ్ తన చేతుల్లోకి తీసుకోవాలని సీనియర్ బిజెపి నేత అరుణ్ శౌరీ వ్యాఖ్యలపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. జస్వంత్ సింగ్ పుస్తకం తాను చదవలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ సుదర్సన్ జిన్నాను ప్రశంసించలేదని ఆయన అన్నారు. కాందహార్ వ్యవహారంపై మాట్లాడడానికి కూడా ఆయన నిరాకరించారు.












Click it and Unblock the Notifications