అద్వానీ పని ముగిసినట్లే: పరికర్

సమగ్రతకు, వ్యక్తిత్వానికి సంబంధించి బిజెపిలో అద్వానీ ఉత్తమ నాయకుడని ఆయన అన్నారు. ఈ విషయంలో అద్వానీపై తనకు ఎనలేని అభిమానం ఉందని ఆయన అన్నారు. విశ్వసనీయత గల యువ నేత పార్టీకి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్ నాథ్ సింగ్ స్థానంలో పరికర్ బిజెపి అధ్యక్ష పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications