అతని ఆస్తులు రూ. 25 కోట్లు

శివరాం బంధువుల ఇళ్లలో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. శివరాంపై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు ఖాతాలను ఎసిబి అధికారులు పరిశీలించాల్సి ఉంది. ఆయన డెబిట్, క్రెడిట్ కార్డులను కూడా కనిపెట్టే పనిలో వారున్నారు.












Click it and Unblock the Notifications