రాహుల్ కళావతి నామినేషన్

పోటీ చేయాలని తనపై ఒత్తిడి పెడుతున్నారని, రాజకీయాలంటే తనకేమీ తెలియదని అంతకు ముందు ఆ 48 ఏళ్ల మహిళ అన్నారు. తాను పోటీ చేయబోనని కూడా చెప్పారు. సులభ్ సాయం పోతుందనే భయంతోనే తాను పోటీ చేయబోనని కళావతి అంటోందని విజెఎస్ తివారీ అన్నారు. ఆమెను విజెస్ ఎన్నికల్లో పోటీకి దింపుతోంది. రాహుల్ గాంధీ ఆమె విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించిన తర్వాత సులభ్ ఇంటర్నేషనల్ ఆమె పేరున 30 లక్షల రూపాయలను బ్యాంకులో వేసింది. కళావతికి ఆర్పీఐ నాయకత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి మద్దతు ఇస్తోంది.












Click it and Unblock the Notifications