ప్రియురాలితో బ్లూఫిలిం తీసిన పోలీసు

విచారణను ఎదుర్కుంటున్న కానిస్టేబుల్ మహమ్మద్ షకీల్, 2004 బ్యాచ్‌కు చెందిన స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్. ప్రస్తుతం ఒంగోలులో పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహమైనప్పటికీ, గత మూడేళ్ళుగా ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని ఇద్దరు పిల్లల్ని కూడా కన్నట్లు తెలిసింది.
తమ ఈ సంబంధాన్ని షకీల్ ఒక కెమెరాలో రికార్డు చేసి, ఆ సీడీని తన స్నేహితుల్లో చాలామందికి పంపిణీ చేసినట్లు తెలిసింది. అయితే, అతని స్నేహితుల్లో ఒకరైన మరొక పోలీస్ కానిస్టేబుల్ ఈ విషయమై తగిన చర్య తీసుకోవాలని నిర్ణయించుకుని ఆధారంతో (సీడీ) తన పై అధికార్లకు, పత్రికలవారికి తెలిపాడు.
కానిస్టేబుల్ పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ కానిస్టేబుల్‌ను వెంటనే ఖైదు చేసి ప్రస్తుతం ఒంగోల్ పట్టణంలోని ఒంగోలు తాలూగా పోలీస్ స్టేషన్‌లో ఉంచామని ప్రకాశం జిల్లా ఎస్పీ, వీ నవీన్ చంద్ చెప్పారు. ఇతనిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 6, 294 కింద కేసులు నమోదు చేశారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications