భారత విద్యార్థులకు పూర్తి రక్షణ: రుడ్

తమ దేశంలో చదువుతున్న భారత విద్యార్థులు భవిష్యత్తు భారత, ఆస్ట్రేలియా వ్యాపార సంబంధాలకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన అన్నారు.తమకు భారతీయ విద్యార్థులు ఆహ్వానించదగిన అతిథులని, భారత విద్యార్థులందరికీ చేయూత అందించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications