చిన్న పార్టీలకు ఓటేయవద్దు: బాబు

అవినీతి కాంగ్రెసును ఓడించే సత్తా కేవలం తెలుగుదేశం పార్టీకే ఉందని ఆయన అన్నారు. పటాన్ చెరు ప్రాంతానికి చెందిన వందలాది మంది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు తమ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడాపై చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఓబుళాపురం గనుల వ్యవహారంపై ఎందుకు జాప్యం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications