గ్రేటర్ ఎన్నికల బాధ్యత నాదే: దానం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వంద సీట్లు గెలవాలనేది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు తాము పాటు పడుతున్నామని, తాము 80 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటామని ఆయన అన్నారు. తాము గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పని ఒత్తిళ్ల వల్ల తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ హైదరాబాద్ రాలేకపోతున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications