కెసిఆర్ కు తలసాని క్షమాపణలు

తాను తలుచుకుంటే హైదరాబాదులో కెసిఆర్ చేత ఇల్లు ఖాళీ చేయిస్తానని శ్రీనివాస యాదవ్ ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో అన్నారు. దీనిపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఆయన వెనకకు తగ్గినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications