నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు: విజయశాంతి

స్థానికుల నుంచి ఆమె సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంపి నిధులతో అయ్యే పనులకు తక్షణమే ఆమె హామీ ఇచ్చారు. మంజీరా నీళ్ల వంటి డిమాండ్లు ప్రభుత్వంతో అయ్యే పనులని ఆమె అన్నారు. అందుకు ప్రతిపాదనలు రూపొందించి ఆ డిమాండ్ పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications