అసెంబ్లీ ముట్టడి: ఎబివిపి కార్యకర్తల అరెస్టు

తక్షణమే స్పందించిన పోలీసులు ఎబివిపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఎబివిపి కార్యకర్తలను ఈడ్చుకెళ్లి వ్యాన్ ఎక్కించారు. విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న ప్రస్తుత తరుణంలో బిజెపి కూడా ఉద్యమాన్ని అందుకుంది.












Click it and Unblock the Notifications