పొన్నాలపై తెలంగాణవాదుల ఆగ్రహం, బందోబస్తు

కమిటీల పేరుతో కాలయాపన చే స్తోందని నిరసించిన తెలంగాణవాదులు దాడులకు పూనుకునే ప్రమాదముందని జనగామ పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. పొన్నాల ఇంటిముందు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎస్సై చేరాలు నేతృత్వంలో పోలీసు బందోబస్తు పెంచారు. కాగా, పొన్నాల ఇంటిపై ఉద్యమకారులు ఇప్పటికే మూడుసార్లు దాడికి విఫలయత్నం చేశారు.












Click it and Unblock the Notifications