హైదరాబాద్ పార్క్ ఆస్పత్రిలో పెను మంటలు

మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అగ్నిప్రమాదం సంభవించగా, మంటలు అదుపులోకి రావడానికి గంట సమయం పట్టింది. ఈ అగ్ని ప్రమాదంలో సోమాజిగుడా ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు చోటు చేసుకున్నాయి. ప్రమాదానికి కారణాలు తెలియడం లేదు.












Click it and Unblock the Notifications