రాసలీలల రంజిత హైదరాబాద్ లోనే ఉందా?

సీడీల ప్రసారంతో రంజిత భర్త రాకేష్ మీనన్ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిసింది. సైనిక అధికారైన రాకేష్ మీనన్ ను రంజిత ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులుగా చెన్నైలో ఆమె ఒంటరిగానే జీవిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీడీలు ప్రసారం కావడం రాకేష్ మీనన్ తీవ్ర కలతకు గురిచేసింది.












Click it and Unblock the Notifications