బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం

జార్ఖండ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని బిజెపి పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేస్తుంది. బిజెపి సీనియర్ నేతలతో చర్చలు ఫలవంతమయ్యాయని, తాము రాష్ట్రంలో బిజెపి నాయకత్వాన్ని బలపరచాలని నిర్ణయం తీసుకున్నామని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని హేమంత్ సొరేన్ చెప్పారు. కాంగ్రెసు దుష్పాలన నుంచి రాష్ట్రాన్ని కాపడడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని బిజెపి నాయకుడు అనంతకుమార్ చెప్పారు.
ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా, ఉప ముఖ్యమంత్రి రఘువర్ దాస్ రేసులో ఉన్నారు.












Click it and Unblock the Notifications