జగనేనా, నేను కానా: డిఎల్

వైయస్ పథకాలే కాదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు కూడా మంచివేనని, అయితే అమలులోనే లోపాలున్నాయని ఆయన అన్నారు. దివంగత ప్రధాని పివి నరసింహారావు సభలో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డిపై చెప్పులు విసిరించిన ఘనత వైయస్ రాజశేఖర రెడ్డిదని ఆయన అన్నారు. తాను వైయస్ ఫథకాల వల్ల గెలువలేదని ఆయన అన్నారు. 1980లో జనతా పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వైయస్ పనిచేశారని, 1996లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications