చిరు పార్టీకి కళా వెంకట్రావు గుడ్ బై

కాగా, కళా వెంకటరావు సొంత గూటికి చేరనున్నారు. ఆయన ఈ నెల 26వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన పార్టీ నాయకులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా కళా వెంకటరావు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.












Click it and Unblock the Notifications