రోశయ్యకు క్లాస్ తీసుకున్న మొయిలీ

అయితే, రాష్ట్ర పరిస్థితి అదుపులో ఉండాలంటే తనకు కొన్ని అధికారాలు కావాలని రోశయ్య అన్నట్లు తెలుస్తోంది. విస్తరణ ద్వారా సొంత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించాలని ఆయన అన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని మొయిలీ రోశయ్యతో అన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications