కెసిఆర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను మందలించిన ఇసి

ఎదుటి పార్టీవారిని విమర్శించే విషయంలో సంయమనం పాటించాలని ఇసి కెసిఆర్ కు సూచించింది. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకోవాలని ఇసి కెసిఆర్ కు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు హితబోధ చేసింది. తెలంగాణ ఉప ఎన్నికల సందర్భంగా చేసిన ప్రసంగాలపై కెసిఆర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్ అలీల మీద ఇసికి ఫిర్యాదులు అందాయి.












Click it and Unblock the Notifications