కెసిఆర్ తో లగడపాటి రాజగోపాల్ కుమ్మక్కయ్యారా?

లగడపాటి రాజగోపాల్ సర్వే బోగస్ అని ఆయన అన్నారు. లగడపాటి రాజగోపాల్ తప్పుడు సర్వేపై తాను తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. లగడపాటి రాజగోపాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో భువనగిరి లోకసభ స్థానం నుంచి తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోతారని లగడపాటి చెప్పారని, కానీ తన సోదరుడు విజయం సాధించాడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications