విజయవాడ టిడిపి నాయుకుడు చలసాని పండు అరెస్టు

Vijayawada
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నాయకుడు చలసాని పండును పోలీసులు అరెస్టు చేశారు. ఆస్తి తగాదాల్లో తలదూర్చినందుకే పండును అరెస్టు చేశామని విజయవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు గురువారం ఉదయం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పండు అరెస్టుతో పార్టీలకు సంబంధం లేదని, ఇందులో ఏ విధమైన రాజకీయాలు లేవని ఆయన చెప్పారు.

నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ఓ వైద్యుని కుటుంబానికి సంబంధించిన అస్తి వ్యవహారాల్లో చలసాి పండు జోక్యం చేసుకున్నారనే ఆరోపణపై బుధవారం రాత్రి పండును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పండు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+