తెలంగాణ రాష్టం ఏర్పడి తీరుతుంది: రామ్ జెఠ్మలానీ

రాష్ట్ర విభజన అనేది విద్వేషాలతో జరగకూడదని ఆయన అన్నారు. సోదరుల మాదిరిగా, కలిసి మెలసి ఉండడానికి వీలుగా రాష్ట్ర విభజన జరగాలని ఆయన అన్నారు. సదస్సులో ఆయన జై తెలంగాణ నినాదం చేశారు. న్యాయవాదులు పాల్గొన్న ప్రతి ఉద్యమం కూడా విజయం సాధించిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications