బిపిఒ ఉద్యోగిని రేప్, హత్య కేసు: క్యాబ్ డ్రైవర్ కు జీవిత ఖైదు

తొలుత నేరాన్ని అంగీకరించిన శివకుమార్ ఆ తర్వాత మాట మార్చాడు. తనపై మోపిన అభియోగాల్లో నిజం లేదని అతను వాదించాడు. ఈ కేసు విచారణ తొలుత బెంగళూర్ సెషన్స్ కోర్టులో జరిగింది. 2009 డిసెంబర్ లో ఆ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు మార్చారు. ఈ కేసులో మొత్తం 71 మంది సాక్షులను విచారించారు.












Click it and Unblock the Notifications