రజనీకాంత్ రోబో చిత్రాన్ని అడ్డుకుంటాం: గౌడసంఘం

చిత్రం విడుదలయిన రెండు రోజుల్లోనే ఓ వ్యక్తి రోబో చిత్రం కథ తనదేనంటూ మీడియా ముందుకు వచ్చాడు. దర్శకుడు శంకర్ కు ఆ విషయాన్ని మెయిల్ చేశానని, న్యాయం జరగకుంటే రజినీకాంత్, శంకర్ లను కలుస్తానన్నారు. శంకర్ నుండి స్పందన రాకుంటే కోర్టుకు కూడా వెళతానని హెచ్చరించాడు.












Click it and Unblock the Notifications