రాష్ట్రం సూర్యచంద్రులున్నంత కాలం విడిపోదు: శైలజానాథ్

sailajanath
హైదరాబాద్: సూర్యచంద్రులున్నంత కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విడిపోదని కాంగ్రెసు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు సోమవారం రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రం విడిపోదనే విశ్వాసం తమకు ఉందని ఆయన ఈ సందర్భంగా ఉన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవాలను అడ్డుకోవడం ఆనాటిని కాంగ్రెసు నాయకులను అవమానించడమేనని ఆయన అన్నారు.

తెలుగువారి ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీకగా నవంబర్ 1వ తేదీని పరిగణిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా మరోసారి సమైక్య రాష్ట్రానికి పునరంకితమవుతామని ఆయన అన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవాలను బహిష్కరించాలనే పిలుపును ఆయన వ్యతిరేకించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+