చర్లపల్లి జైలులో గ్యాంగ్ వార్: 8 మందికి గాయాలు

కాగా, ఓ ఖైదీ మరో ఖైదీపై ఉమ్మేయడంతో బరాక్ లో ఘర్షణ జరిగిందని జైలు అధికారులు చెబుతున్నారు. అయితే, అది అసలు కారణం కాదని, చర్లపల్లి జైలులో తరుచుగా ఘర్షణలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అభిప్రాయ భేదాలున్న ఖైదీలను ఒకే బరాక్ లో ఉంచడం వల్ల తరుచుగా ఇటువంటి ఘర్షణలు జరుగుతున్నాయని అంటున్నారు. తనను కొట్టాడంటూ రాములు అనే ఖైదీ అయూబ్ ఖాన్ పై ఫిర్యాదు చేశాడు. దీంతో వివాదం ముదిరినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications