కార్ప్ - కార్ప్. కామ్: 30 సెకన్లలో జాబ్, అభ్యర్థి మ్యాచింగ్

తగిన అభ్యర్థులు చేరి, వారిని వాడుకుని, అభ్యర్థుల సమయాన్ని తగ్గిస్తే ఐటి వర్క్ ఫోర్స్ ఉత్పాదక సామర్థ్యం 20 శాతం పెరుగుతుందని, దాంతో పాటు క్లయింట్ల అవసరాలు తీర్చి, ప్రాజెక్టును కట్ షార్ట్ చేసి, కంపెనీ బాటమ్ లైన్ అభివృద్ధి చెందుతుందని మురుగయ్య అన్నారు. 50 మంది ఉద్యోగాలున్న సంస్థ ఉత్పాదక సామర్థ్యం పది శాతం పెరుగుతుందని, వార్షిక రెవెన్యూలో 5 లక్షల డాలర్ల పెరుగుదల ఉంటుందని ఆయన చెప్పారు. లఘు వ్యాపారవేత్తల సాధికారిత కోసం కార్ప్ - కార్ప్ డాట్ కామ్ అమెరికావ్యాప్తంగా ఐటి కన్సల్టింగ్ కంపెనీల కోసం విజయవంతంగా 20 కాన్ఫరెన్స్ లు నిర్వహించింది.
తాత్కాలిక ప్రాతిపదికపై ఉన్న వనరులను బదలాయించుకోవడానికి కంపెనీలను సమీకృతం చేయడం ద్వారా కార్ప్ - కార్ప్ డాట్ కామ్ క్లయింట్ల జాబితాలో 6 వేల కంపెనీలకు పైగా నమోదు చేసుకున్నాయి. ప్రతి నెలా వెబ్ సైట్ 30 వేలకు పైగా కొత్త కాంట్రాక్టు ఉద్యోగాలు పొందుతున్నాయి. ఆర్థిక మాంద్యం నెలకొన్న స్థితిలో కూడా కంపెనీ ప్రతి క్వార్టర్ లో సంస్థ విశిష్టమైన పెరుగుదలను సాధించింది. వినూత్నమైన టెక్నాలజీ ద్వారా తమ సంస్థ విజయపథంలో సాగుతోందని మురుగయ్య చెప్పారు. ఆ టెక్నాలజీ ద్వారా సంస్థ మంచి ఫలితాలను సాధిస్తోందని, కస్టమర్లను సంతృప్తి పరచగలుగుతోందని, అనుభవజ్ఞులైన ఉద్యోగాలూ కస్టమర్ల ప్రయోజనాల దృష్టితో ముందుకు సాగుతోందని వివరించారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా తన సత్తాను చాటడానికి కార్ప్ - కార్ప్ డాట్ కామ్ ప్రణాళికను అమలు చేయబోతోంది.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications