నా పార్టీ పేరును ఇంకా నిర్ణయించుకోలేదు: వైయస్ జగన్

తనపై, తన కుటుంబంపై దుష్ప్రచారం సాగించారని, చివరకు తన తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా వదిలిపెట్టలేదని ఆయన అన్నారు. ఓదార్పు యాత్ర చేసి తాను చేసిన తప్పేమిటని ఆయన అడిగారు. ఓదార్పు యాత్ర తన వ్యక్తిగతమని పదే పదే చెబుతూ వచ్చానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications