సిఎం కిరణ్ కుమార్ రెడ్డి చూసుకుంటారు: వీరప్ప మొయిలీ

పార్టీలోని పార్లమెంటు సభ్యుల అందరి మద్దతు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికే ఉన్నదని పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు తెలిపారు. మా అందరి మద్దతు ఆయనకే అని ప్రకటించారు. మంత్రులు అసంతృప్తి చెందడం సబబు కాదు అని రాయపాటి వ్యాఖ్యానించారు. రాయపాటి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్ పటేల్ తో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications