కిరణ్ ప్రభుత్వం కూలిపోతుంది, కొత్త సిఎం వస్తారు: పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడమే తన ఏకైక ఎజెండా అని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాకు కిరణ్ కుమార్ రెడ్డి ఒరగబెట్టిందేమీ లేదని ఆయన విమర్శించారు. జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసే అన్ని శక్తులకూ మద్దతిస్తామని ఆయన చెప్పారు. మంత్రులకు శాఖల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సరిగా వ్యవహరించలేదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఎదురుదాడి మాత్రమే ఉంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications