రాజీనామా యోచనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డిపై నిప్పులు

పంచాయతీరాజ్ శాఖను దక్కించుకున్న కె. జానా రెడ్డిపై ఆయన పరోక్షంగా ధ్వజమెత్తుతున్నారు. జిల్లాలో ఒక్క శాసనసభ్యుడిని కూడా గెలిపించుకోలేని వ్యక్తికి ప్రధాన శాఖ కేటాయించి తనకు అప్రధాన శాఖ కేటాయిస్తారా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను నలుగురు శాసనసభ్యులను, ఓ పార్లమెంటు సభ్యుడిని గెలిపించుకున్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications