శాఖలకోసం కాదు తెలంగాణ కోసం రాజీనామా చేయండి: హరీష్ రావు

మంత్రులు తమకు తమకు కేటాయించిన శాఖల కోసం కాకుండా తెలంగాణ కోసం రాజీనామా చేయాలన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణ వారికి అన్నీ పనికిరాని పదవులే దక్కుతాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలని వారిని కోరారు. తెలంగాణ సాధనకు మంత్రులు కూడా కలిసి రావాలన్నారు.












Click it and Unblock the Notifications