రాజీనామా బాటలో రాంరెడ్డి వెంకటరెడ్డి, శాఖల కేటాయింపుపై ఆగ్రహం?

రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు, నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు మంత్రులకు కేటాయించిన శాఖలపై మండిపడుతున్నారు. తెలంగాణవారికి శాఖల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రాధాన్యం లేని శాఖను ఇచ్చారని, దాని వల్ల ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణవారికి కేటాయించిన శాఖలన్నీ పనికిమాలినవేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications