వైయస్ జగన్ ఫ్యాక్టర్: వెనక్కి తగ్గుతున్న తెలంగాణ మంత్రులు

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధపడ్డారు. అయితే, తెలంగాణలో వైయస్ జగన్ బలపడేందుకు తమ అసంతృప్తి కార్యకలాపాలు ఉపయోగపడతాయని భావించి వారు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. పైగా, తెలంగాణ విద్యార్థులు, ఉద్యమకారులు తెలంగాణ మంత్రులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ సాధనపై కాకుండా మంత్రి పదవుల కోసం కాంగ్రెసువారు తాపత్రయపడుతున్నారని విమర్సిస్తున్నారు.












Click it and Unblock the Notifications