సిబిఐకి సహకరిస్తా, నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా: ఎ రాజా

రాజా ఇళ్లలోనే కాకుండా ఆయనకు సన్నిహితులైన వారి ఇళ్లలో కూడా డిసెంబర్ 8వ తేదీన సిబిఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీలోనూ చెన్నైలోనూ ఈ సోదాలు జరిగాయి. రాజా సహాయకుడు సాదిక్ బాషాను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. తిరుచిరాపల్లి రాజా సోదరి, సోదరుడి ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి.












Click it and Unblock the Notifications