టిడిపి రెండు నాల్కల ధోరణి బాగాలేదు: ప్రజారాజ్యం

తెదేపా తీరు శాసనసభలో బాగా లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగక పోవటం బాధగా ఉందన్నారు. రైతుల సమస్యలపై చర్చించాలన్నారు. వర్షాలతో పండించిన పంట తీవ్ర నష్టాల పాలై రైతులు తీవ్ర ఇక్కట్లలో ఉన్నారన్నారు. అలాంటి రైతుల సమస్యలపై చర్చించటానికి అధికార, ప్రతిపక్షాలు సభను ఇలా సమయాన్ని వృధా చేయటం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications