చంద్రబాబు వెనక లక్షల మంది రైతులున్నారు: ఎబి బర్దన్

రాష్ట్రంలో పంట నష్టం అంచనాలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన అన్నారు. చంద్రబాబు చేపట్టిన ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. నిరాహార దీక్ష చేస్తున్న చంద్రబాబును పరామర్శించేందుకు సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, జెడియు నేత దేవెగౌడ రేపు హైదరాబాదు రానున్నారు.












Click it and Unblock the Notifications